Subodaya Rheumatology Hospital Scleroderma (Systemic sclerosis)

Scleroderma (Systemic sclerosis)

Spread the love

Common symptoms of diffuse cutaneous SSc include:

Fingers or toes turn blue or white when cold and then become bright red when warmed back up.

Swelling and the sausage-like appearance of fingers

Skin thickening on the face, arms, and legs

Small, hard lumps in or under the skin (calcinosis)

Fingers curl due to skin tightening.

The range of finger motion is reduced.

Waxy, mask-like appearance of face

Tiny red spots on hands and face

abnormal skin dryness.


స్సీలేరోడెర్మా  అనే ఆటోఇమ్మునే వ్యాధి వాళ్ళ చర్మం బిగుసుకొని పోవడం గమనిస్తాం. చర్మం బిగుసుకుపోవడం వల్ల వేళ్లు ముడుచుకుంటాయి.వేలి కదలిక పరిధి తగ్గుతుంది.

మైనపు, మాస్క్ లాంటి ముఖం చేతులు మరియు ముఖంపై చిన్న ఎర్రటి మచ్చలు మరియు చర్మం పొడిబారడం. స్కిన్ దిగువ భాగం లో కొల్లాజెన్ ఎక్కువగా పేర్కోనిపోవడం, చర్మం కింద కొవ్వు కరిగిపోవడం వాళ్ళ చర్మం ముడతలు కనిపించవు, చర్మం లోని సూక్ష్మ గ్రంధులు క్రమంగా అంతరించి పోవడం వాళ్ళ చర్మం పొడిపారిపోవడం గమనిస్తుంటాం. వేళ్లు లో మరియు కాలి వేళ్ళులలో రక్త ప్రసవం తగ్గడం వాళ్ళ చల్లగా లేదా నీలం నుండి తెలుపు రంగులోకి మారుతాయి మరియు తిరిగి వేడెక్కినప్పుడు ప్రకాశవంతమైన ఎరుపు రంగులోకి మారుతాయి. వ్యాధి తొలి లక్షణాలు చేతి వాపు మరియు వేళ్ల యొక్క సాసేజ్ లాగ వాయడం. ఎలా వాపు కనిపించినప్పుడు తొందరగా రుమాటాలజిస్ట్ ను సంప్రదించాలి .