Rheumatoid arthritis

Spread the love
Rheumatoid arthritis (RA) is a chronic disease of the joints. The disease has a preclinical period of years before developing into frank arthritis. They are positive for rheumatoid factors, and highly specific ACPA antibodies quite often assist in diagnosis in 60% of patients, apart from ESR and CRP. This disease also affects young women and men in their productive age group. As the age increases, there is no sex difference, and the chance of the disease increases. It commonly presents with various joint pains and stiffness in the early morning, most commonly as hand joint pains. Patients tend to confuse it in various ways, even though there is obvious joint swelling, and thus a delay in time before meeting a rheumatologist. The golden period at the onset of disease is an important key to treatment in the long run. Fantastic medicines are available that can be tailored from patient to patient. Badly treated disease ends up in knee replacement and damaged, functionless joints; shoulder stiffness and decreased movements; hand and foot deformities that are sometimes so severe they are completely bedridden. It is critical to understand and be aware of the disease. That is the reason WHO says it is in your hands—take action now. Don’t delay—connect today. These patients can develop various lung issues, the most dangerous of which is interstitial lung disease, which can progress rapidly and require lung transplantation. These people are more prone to strokes and heart attacks.

రుమటాయిడ్ ఆర్థరైటిస్ (RA) అనేది కీళ్ల యొక్క దీర్ఘకాలిక వ్యాధి. ఈ వ్యాధి ఆర్థరైటిస్‌గా అభివృద్ధి చెందడానికి చాలా సంవత్సరాల పూర్వ కాలాన్ని కలిగి ఉంటుంది. ఈ వ్యాధి వారి ఉత్పాదక వయస్సులో ఉన్న యువతీ మరియు పురుషులలో  కనిపిస్తుంది. వయసు పెరిగే కొద్దీ లింగ భేదాలు ఉండవు, వయసు పెరిగే కొద్ది వ్యాధి వచ్చే అవకాశం పెరుగుతుంది. ఇది సాధారణంగా ఉదయాన్నే వివిధ కీళ్ల నొప్పులు మరియు దృఢత్వంతో ఉంటుంది, సాధారణంగా చేతి కీళ్ల మరియు పాదాలు నొప్పులు. ఒకసారి ఇవి మెడ నొప్పి మరియు మోకాలు , భుజాలు నొప్పిగా కూడా కనిపిస్తాయి. రుమటాలజిస్ట్‌ని కలవడానికి ముందు కీళ్ల వాపు స్పష్టంగా కనిపించినప్పటికీ, రోగులు దానిని వివిధ మార్గాల్లో నొప్పి మందులు వాడి గందరగోళానికి గురిఅవుతారు. వ్యాధి ప్రారంభంలో తొలి దశ వైద్యం దీర్ఘకాలంలో చికిత్సకు మంచి తొలి ప్రయత్నం చేయరు. అద్భుతమైన మందులు అందుబాటులో ఉన్నపటికీ తాత్కాలిక విపరీతమైన నొప్పి మందులతో  కాలం గడుపుతారు ఈ లోగా వ్యాధి బలపడి మోకాలి మార్పిడి చికిత్స చేయవలసిని అవసరం ఏర్పడుతుంది , క్రమంగా భుజం దృఢత్వం మరియు కదలికలు తగ్గుతాయి; చేతులు మరియు పాదాల వైకల్యాలు కొన్నిసార్లు చాలా తీవ్రంగా ఉంటాయి, అవి పూర్తిగా మంచం పట్టేందుకు తీసుకొని వెళ్తాయి.

 

 వ్యాధిని అర్థం చేసుకోవడం మరియు తొలి దశ వైద్యం తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇది మీ చేతుల్లో ఉందని తొందరగా రుమాటోలోజిస్ట్ను సంప్రదించమని  WHO సూచిస్తుంది. ఇప్పుడే చర్య తీసుకోండి. ఆలస్యం చేయవద్దు-ఈరోజే కనెక్ట్ అవ్వండి అనే నినాదం తీసుకువచ్చింది. ఈ రోగులు వివిధ ఊపిరితిత్తుల సమస్యలు ప్రమాదకరమైన వేగంగా పరివత్తన చెందే ఆయె ఎయె ఎల్ డి ఊపిరితిత్తుల వ్యాధి దోహదపడుతాయి, ఇవి బాగా ముదిరినప్పుడు కీలు ఎలగైత్యే అరిగిపోతాయో అలాగే ఉపిరితిత్తులు మార్పిడి చికిత్స చేసుకొనే అవసరం కూడా ఉత్పన్నమవుతాయి, రుమటాయిడ్ ఆర్తరైటిస్ వ్యాధి గ్రస్తులు స్ట్రోక్స్ మరియు గుండెపోటుకు ఎక్కువ అవకాశం ఉంది.